మదురో ఆపరేషన్‌లో జేడీ వాన్స్, తులసీ గబ్బార్డ్‌‌కి నో ఎంట్రీ.. కారణం అదేనా?

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకునేందుకు అమెరికా వేసిన స్కెచ్ ఇప్పుడు వైట్ హౌస్ లోపల పెను దుమారాన్నే రేపుతోంది. దేశంలోని 18 నిఘా సంస్థలకు బాస్ అయిన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (DNI) తులసీ గబ్బార్డ్‌ను నెలల తరబడి సాగిన ఈ ఆపరేషన్ ప్లానింగ్ నుంచి పూర్తిగా పక్కన పెట్టడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కూడా పక్కన పెట్టేయగా.. తాజాగా ఆయన దీనిపై స్పందించారు. మరేం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందామా?