మోదీ, ట్రంప్ భేటీపై సర్వత్రా ఆసక్తి.. ఇవాళ ఇరు దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు!

జీ-7 శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్, అమెరికాల మధ్య ఇవాళ ఫ్రాన్స్‌లో కీలక ద్వైపాక్షిక చర్చలు జరుగనున్నాయి. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జరిపే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.