మానుకోట లో పెరిగిన నేరాల సంఖ్య

మహబూబాబాద్ జిల్లాలో గతంలో కంటే కేసుల నమోదు పెరిగినట్లు ఎస్పీ శబరీశ్​ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టౌన్​ పీఎస్​లో ఆయన క్రైమ్​వార్షిక నివేదికను విడుదల చేశారు.