మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ ప్రజాస్వామ్యానికే విఘాతం

కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.