మానేరుపై హైలెవెల్ బ్రిడ్జి..మంథని మండలంలో నిర్మించేందుకు ప్లాన్

పెద్దపల్లి జిల్లా మంథని మండలం మానేరుపై ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.12 కిలో మీటర్ల హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ బ్రిడ్జితోపాటు అవతలివైపు భూపాలపల్లి జిల్లా దామరకుంట వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.203 కోట్లు మంజూరు చేసింది.