మానవత్వం చచ్చిపోయింది: నడిరోడ్డుపై గుండెపోటు.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు..

మానవత్వం మచ్చుకైన కనిపించటం లేదు అనటానికి ఇదో ఎగ్జాంపుల్. రోడ్డుపై ఓ వ్యక్తి గుండెపోటుతో విలవిలలాడుతుంటే.. ఒక్కరు అంటే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు.