మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 9 లక్షల స్ట్రీట్ లైట్లు మున్సిపల్ శాఖ అధికారుల అంచనా
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 9 లక్షల స్ర్టీట్ లైట్లు ఉన్నాయని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ (సీడీఎంఏ) అధికారులు అంచనా వేశారు.
