మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌‌కు సర్వం సిద్ధం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధం చేసింది.