మున్సిపల్ ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం.. బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెలువడింది. ఇబ్రహీమ్పట్నం మున్సిపాలిటీలోని 12 వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించాడు.