మున్సిపల్ ముసాయిదా.. ఓటర్ల జాబితా రిలీజ్ చేయండి : ఆర్డీవో జయచంద్రారెడ్డి
మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాను వార్డు వారీగా రూపొందించి గురువారం రిలీజ్చేయాలని ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆదేశించారు. బుధవారం తూప్రాన్ మున్సిపాలిటీకి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ఆఫీస్లో కమిషనర్ గణేశ్రెడ్డితో కలిసి పరిశీలించారు.
జనవరి 1, 2026
1