ముంబై రాజకీయం : 20 ఏళ్ల తర్వాత ఒక్కటైన థాకరే బ్రదర్స్.. కొత్త చరిత్ర దిశగా మరాఠా పాలిటిక్స్

దాదాపు 20 ఏళ్లుగా దూరంగా ఉన్న అన్నదమ్ములు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే మళ్ళీ చేతులు కలిపారు. 2026 ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..........