ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం... డోర్ మూసేయాలని చెప్పినందుకు హత్య

ముంబై లోక‌ల్ ట్రైన్‌లో దారుణం చోటు చేసుకుంది. వర్షం పడుతుందని రైలు కోచ్ డోర్ మూయాలని చెప్పినందుకు చెలరేగిన గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది.