మామిడి రైతుకు మార్కెట్ సెగ...విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కుప్పకూలిన మార్కెట్

మామిడి రైతుల పరిస్థితి ఈ ఏడాది ‘రెంటికీ చెడ్డ రేవడి’లా మారింది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి తగ్గి కుదేలైన రైతులకు, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు నిలిచిపోవడం కోలుకోలేని దెబ్బ తీసింది.