మ్యాజిక్ ఫిగర్‎కు దగ్గరగా ఆగుతున్న విజయ్ టీవీకే: కలిసొచ్చేది ఎవరు.. నిలబెట్టేది ఎవరనేది ఉత్కంఠ

ద్రవిడ పార్టీలతో విజయ్ చేతులు కలిపే అవకాశం లేదు. దీంతో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడనేది తమిళనాడుతో పాటు యావత్ దేశవ్యాప్తంగా ఉత్కంఠ