మార్చురీలో డెడ్‌బాడీని పీక్కుతిన్న కుక్క..జడ్చర్ల పాత ఏరియా హాస్పిటల్లో ఘటన
పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్లిన డెడ్‌బాడీని కుక్క పీక్కుతిన్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని పాత ఏరియా హాస్పిటల్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.