40% సబ్సిడీతో డ్రోన్ల పంపిణీ..ఫస్ట్ ఫేజ్లో జిల్లాకు పది చొప్పున ఇస్తం: మంత్రి తుమ్మల
అగ్రికల్చర్లో టెక్నాలజీని ప్రోత్సహించడంలో భాగంగా రైతులకు 40 శాతం సబ్సిడీతో డ్రోన్లను అందజేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.