మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి సోదరుడిపై గొడ్డలితో దాడి.. బిహార్‌లో భూ వివాదమే కారణం!

మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్యా తండ్రి పాత్రలో నటించిన పంకజ్ త్రిపాఠి సోదరుడిపై బిహార్‌లో దాడి జరిగింది. భూ వివాదాల నేపథ్యంలో అవతలి వ్యక్తి పంకజ్ త్రిపాఠి సోదరుడిపై గొడ్డలితో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పంకజ్ త్రిపాఠి సోదరుడిని తొలుత గోపాల్‌గంజ్‌కి తరలించి ఆ తర్వాత పుణెలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.