మెరిట్‌ విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచిత విద్య

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ మెరిట్‌ విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేట్‌ విద్యా పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన పేద విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యనందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.