మరోసారి పోలీసుల కస్టడీకి ఐబొమ్మ రవి

సినిమా పైరసీ కేసులో అరెస్టయి చంచల్‌‌గూడ జైలులో రిమాండ్‌‌లో ఉన్న ఐబొమ్మ వెబ్‌‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని కస్టడీ విచారణకు అప్పగించేందుకు నాంపల్లి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.