మరో షాక్ ఇవ్వబోతున్న ట్రంప్.. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ రద్దు!

ఐటీ నిపుణులు అమెరికా డ్రీమ్ క్రమంగా కరుగుతోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ వీసా ప్రక్రియను కఠినతరం చేశారు. అక్రమ వలసలను నిరోధించడానికి ఆయన చేపట్టిన చర్యలతో అక్కడ విదేశీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వస్తుందోనని భయపడిపోతున్నారు. ఈ క్రమంలో హెచ్-1 బీ వీసాను పూర్తిగా రద్దుచేయాలని కోరుతూ రిపబ్లికన్ పార్టీకి చెందిన నేత ఒకరు బిల్లును ప్రతిపాదించారు.