ములుగులో అర్థరాత్రి రెండు వైన్స్ షాపుల్లో చోరీ.. కటింగ్ మిషన్ తో డోర్స్ కట్ చేసి దొంగతనం

ములుగు జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. రెండు వైన్ షాపుల్లో చోరీ చేశారు. కటింగ్ మిషన్లతో డోర్స్ కట్ చేసి నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.