"మళ్లీ మా సర్కారే.. పళనిస్వామే సీఎం": అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన కామెంట్లు

తమిళనాడు రాజకీయాల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఓవైపు విజయ్ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకునేందుకు సీపీఎం, సీపీఐ, వీసీకే వంటి పార్టీలతో చర్చలు జరుపుతుండగా.. మరోవైపు అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన కామెంట్లు చేశారు. దేవుడి దయ ఉంటే తామే మళ్లీ అధికారంలోకి వస్తామని వివరించారు. పళని స్వామి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని.. ఆయనకు జనాలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారంటూ వ్యాఖ్యానించగా.. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.