మూసాపేట్ లో భారీ అగ్నిప్రమాదం..బైక్ మెకానిక్ షాపు కాలి బూడిదైంది

కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం (డిసెంబర్ 13) సాయంత్రం కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని మూసాపేట్ లో ఓ బైక్ మెకానిక్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.