ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం: మల్లు రవి

ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీల ఫోరం తెలంగాణ కన్వీనర్ మల్లు రవి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లపై మాత్రమే మాట్లాడుతున్నారని క్లారిటీ ఇచ్చారు.