మోసం చేసిన పారిపోయిన భార్య కోసం తొమ్మిదేళ్లుగా వేట.. రూ. 18 కోట్లు ఖర్చుచేసిన భర్త

ఓ బిజినెస్ ఫోరమ్ సందర్భంగా వ్యాపారవేత్తను కలుసుకున్న మహిళ.. తాను ప్రభుత్వ రంగ బ్యాంకులో అకౌంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకుంది. ఈ పరిచయంలో ఇరువురు ఒకే నగరానికి చెందినవారని తెలియడంతో మరింత దగ్గరయ్యారు. అతడంటే ఇష్టమని పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఆమెకు దగ్గరైన వ్యాపారవేత్త.. పెళ్లి చేసుకున్నాడు. కానీ, పెళ్లైన మర్నాడే అతడ్ని చంపడానికి ప్రయత్నించింది. తన పేరుతో ఆస్తులను కొనుగోలు చేయించుకుని, డబ్బులతో సహా అమెరికాకు పారిపోయింది. ఆమె కోసం అతడు 9 ఏళ్లు గాలించి.. చివరకు జైలుకు పంపాడు.