మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇంట్లో సోదాలు.. అవినీతి కేసు నమోదు

మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంగళవారం ( డిసెంబర్ 23) మహబూబ్ నగర్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఇంటితోపాటు కుటుంబ సభ్యులు, అనుచరుల ఇండ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.