మహిళలకు ధైర్యం కోసమే అభయ కార్యక్రమం: వంగలపూడి అనిత
చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని వివరించారు. పిల్లలను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని పేర్కొన్నారు.