మహిళా సంఘాలకు ఎక్కువ రుణాలివ్వండి..బ్యాంకర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో మహిళా సంఘాల రికార్డు చాలా బాగుందని, అందుకే స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.