మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లను ఆదేశించారు.