మా ఊరికి బస్సు నడపండి

మా ఊరికి బస్సు నడిపించాలని బాణాల స ర్పంచ్‌ దేశ్యానాయక్‌ విన్నవించారు. మండల ప రిధిలోని బాణాల గ్రామానికి అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ను బాణాల గ్రామ సర్పంచ్‌ దేశ్యా నాయక్‌, వార్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి డీఎంను కోరారు.