‘మా తండ్రి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’.. ఖమేనీ సమాధి సాక్షిగా మోజ్తాబా శపథం

ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, సహా ముఖ్య నాయకులు మరణించిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల తర్వాత వీరికి ఇరాన్ అంత్యక్రియలు నిర్వహించింది. అయితే, ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న మోజ్తాబా ఖమేనీ.. ప్రజలకు సందేశం ఇచ్చారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. అమరులు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.