మా నాన్న వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతున్నారు.. మీరిచ్చే విలువ ఇదేనా?: ముద్రగడ కుమార్తె క్రాంతి

Kranthi On His Father Mudragada Padmanabham Health: ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకుంటున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కానీ ముద్రగడ కుమార్తె క్రాంతి వాదన మాత్రం మరోలా ఉంది. పద్మనాభం వెంటిలేటర్‌‌పై ప్రాణాలతో పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆయన్ను పరామర్శించడానికి వైఎస్ జగన్‌కు తీరిక కూడా లేదా అంటూ ప్రశ్నించారు. ఇదేనా ఆయనకు ఇచ్చే విలువ అంటూ క్రాంతి మండిపడ్డారు.