మా పేర్లు లేకుంటే శిలాఫలకాలు కూల్చేస్తాం : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి

కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధ్వాన్నంగా తయారైందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్​ హౌస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.