మేం ఫెయిర్‌గానే గోల్ చేశాం.. థర్డ్ అంపైర్ని ఏకిపారేసిన క్రొయేషియా బ్యూటీ!

ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌లో పోర్చుగల్ చేతిలో క్రొయేషియా 2–1 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ ఓటమిపై క్రొయేషియాకు చెందిన మోడల్ ఇవానా నోల్ (Knolldoll) సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.