మే10న బీజేపీ జనాగ్రహ సభ..పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్.. హాజరుకానున్న ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 10న రాష్ట్ర పర్యటనకు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు జనాగ్రహ సభ అని పేరు పెట్టినట్టు చెప్పారు.