అమరావతి టు హైదరాబాద్‌ 70 నిమిషాల్లోనే..

రైల్వే కనెక్టివిటీలో రాజధాని అమరావతిని వేగంగా ట్రాక్‌ ఎక్కిస్తూ కేంద్ర ప్రభుత్వం అతి కీలక నిర్ణయాలను ప్రకటించింది. విశాఖలో మంగళవారం గూగుల్‌ డేటా సెంటర్‌ శంకుస్థాపన వేదికగా దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు.