యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా.. శనివారం గోదాదేవి అమ్మవారికి ‘నీరాటోత్సవాలు’ ఘనంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజైన శనివారం ఉదయం ఆలయంలో నవకలశ తిరుమంజన స్నపనం చేపట్టారు.