యాదగిరిగుట్ట టెండర్లలో అక్రమాలు...‘ధర్మవాణి’లో బీజేపీ నేతల ఫిర్యాదు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో టెండర్ల నిర్వహణలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా గడువు పొడిగిస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.