యాదాద్రి: ముగిసిన ‘చేనేత సంఘం’ ఎన్నికలు...ఓవరాల్గా 95 శాతం పోలింగ్

చేనేత సంఘాల పోలింగ్​ ముగిసింది. కొన్ని సంఘాల ఫలితాలు వెలువడగా, మరికొన్నింటిలో లెక్కింపు కొనసాగుతోంది. యాదాద్రి జిల్లాలో 18 చేనేత సంఘాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి.