యాదాద్రి, జనగామ జిల్లా వాసులను భయపెట్టిస్తున్న పులి
యాదాద్రి/జనగామ, వెలుగు : యాదాద్రి, జనగామ జిల్లావాసులను పెద్దపులి భయాందోళనకు గురి చేస్తోంది. రెండు రోజుల కిందటి వరకు యాదాద్రి జిల్లాలో సంచరించిన పులి సిద్దిపేట జిల్లా మీదుగా జనగామ జిల్లాలోకి అడుగుపెట్టింది