యాదాద్రి ప్లాంట్‌లో ఔట్సోర్సింగ్ లొల్లి!..టెండర్లు రద్దు చేయాలంటూ ఆందోళనలు

యాదాద్రి థర్మల్‌పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో ‘ఔట్ సోర్సింగ్’ లొల్లి ముదురుతున్నది. జెన్కో నిర్వహణలో ఉన్న ఈ స్టేషన్‌లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల లో 1,913 ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌పై నియమించుకునేందుకు ఏజెన్సీ కోసం జెన్కో ఇటీవల టెండర్లు పిలిచింది.