యుద్ధం ఉద్రిక్తతల వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన కీలక నిర్ణయం.. ఒపెక్ నుంచి ఔట్..

ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం దేశాల కూటములైన ఒపెక్ -ఒపెక్ ప్లస్ నుండి వైదొలగాలని యూఏఈ నిర్ణయించింది. గల్ఫ్ కౌన్సిల్ (GCC)తో ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. యూఏఈ తీసుకున్న ఈ చర్య, ఈ కూటముల వాస్తవ నాయకుడైన సౌదీ అరేబియాకు పెద్ద దెబ్బ కావచ్చు.