యూనియన్ ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.