యువతిని మోసం చేసిన కేసులో.. యువకుడితో పాటు తల్లి అరెస్ట్

కరీంనగర్ నగరం బొమ్మకల్ చల్మెడ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు అదే హాస్పిటల్లో పని చేసే యువతిని ప్రేమిస్తున్నానని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడితో పాటు అతడికి సహకరించిన తల్లిని అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువతి చెల్మె