యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఆఫీసర్లు సూచించారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్టెమ్పార్క్ జూనియర్ కాలేజ్‌లో ఏసీపీ రమణమూర్తి, తిరుమలాయపాలెం మండల కేంద్రంలో స్థానిక పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఏసీపీ తిరుపతిరెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు.