యువత ప్యాషన్ తో ముందుకెళ్లాలి.. జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల అలవర్చుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

సమాజంలో మార్పు తీసుకొచ్చి, పది మందికి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేపట్టాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.