రక్తసిక్తమైన ఇరాన్.. 10 రోజుల్లోనే 2,571 మంది మృతి, ట్రంప్ ఏమంటున్నారంటే?

ఇరాన్ ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. నిరసనకారుల కేకలు, తూటాల పేలుళ్లు, ఆగని మరణాల మధ్య ఆ దేశం అల్లకల్లోలం అవుతోంది. ప్రభుత్వం ఇంటర్నెట్‌ను కట్ చేసి ప్రపంచానికి సమాచారం అందకుండా అడ్డుకున్నా.. రక్తసిక్తమైన ఇరాన్ వీధుల భయానక దృశ్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత 10 రోజుల్లోనే 2,571 మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్త అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పాలకులతో జరగాల్సిన అన్ని చర్చలను తక్షణమే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.