రికార్డు స్థాయిలో ఎండలు.. అయినా ఏసీలకు దూరంగా ఐరోపా జనం.. కారణాలివే

ఐరోపా వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఎండలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకోవడం జనం అల్లాడిపోతున్నారు.ఐరోపాలో చాలా ఇళ్లలో ఫ్యాన్లు కూడా ఉండవు. గతంలో హీటర్లే ఉండేవి. ఇక, ఏసీలను కూడా వాడటానికి వారు ఇష్టపడరు. ఇప్పుడు భారీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఏసీలను వాడటానికి పలువురు మొగ్గుచూపుతున్నారు. అయితే, తమ ఇళ్లలో ఏసీలను బిగించుకోవాలంటే పొరుగింటి వారి అనుమతితో పాటు ప్రభుత్వం నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అసలు ఐరోపా వాసులు ఏసీలను ఎందుకు వాడరనేది వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.