రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందనవనం మెట్రో బార్ సమీపంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.