నకిలీ ఫైర్‌ ఎన్వోసీలతో అనుమతులు

ఇంటర్‌ బోర్డులో అధికారుల అవినీతి తతంగం వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక శాఖ పేరుతో నకిలీ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్వోసీ) సమర్పించి పలు ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు గుర్తింపు పొందినట్టు తేలింది.